Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Gottipati: విద్యుత్ లైన్లపై ఉన్న చెట్లను తొలగించండి
By Eenadu1 min read at Eenadu
In brief
Minister Gottipati Ravikumar held a review meeting with DISCOM CMDs to ensure preparedness for the upcoming Murasu cyclone, instructing them to clear dangerous tree branches from power lines and restore electricity within 48 hours in affected areas.
He also thanked the staff working in the Palakollu section for their efforts in restoring power despite risks.
A note regarding business advertisements was included at the end.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
24 గంటలూ అందుబాటులో కాల్ సెంటర్ తుపాను అప్రమత్తతపై డిస్కంల సీఎండీలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష
ఈనాడు, అమరావతి: మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపానుకు విద్యుత్‌శాఖ సన్నద్ధతపై డిస్కంల సీఎండీలతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే 48 గంటల్లోగా పునరుద్ధరించాలి. తుపాను ప్రభావం అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి. విద్యుత్ లైన్లపై ప్రమాదకర చెట్ట కొమ్మలు వెంటనే తొలగించాలి. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబరు 1912కు ప్రజలు సమాచారం అందించాలి’ అని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)