Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Goyal About Temple: టెంపుల్ ధరపై వివాదం.. దీపిందర్ గోయల్ సుదీర్ఘ పోస్ట్
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that Zomato founder Deepinder Goyal is facing continued controversies regarding his new wearable device, 'Temple'.
Goyal responded to criticisms regarding its scientific validity and the ₹85,000 price tag by posting a long explanation on X.
In his post, he clarified that Temple is a fitness and AI device, not a medical tool, and that he does not expect more than 1% of the Indian population to purchase it.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
Goyal About Temple | ఇంటర్నెట్‌డెస్క్: జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) కొత్త వెంచర్ ‘టెంపుల్’ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. కణతిపై అమర్చుకునే ఈ పరికరం మెదడులో రక్త ప్రసరణ, ఒత్తిడి వంటి సంకేతాలను పర్యవేక్షిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ డివైజ్ శాస్త్రీయతను వైద్యులు తప్పుబడుతున్నారు. పైగా ఈ వేరబుల్ పరికరం ధరను రూ.85 వేలుగా ఉంది. దీనిపైనా విమర్శలు రావడంతో దీపిందర్ గోయల్ సుదీర్ఘ వివరణ ఇస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
‘టెంపుల్’ను కేవలం భారతీయుల కోసం మాత్రమే తయారు చేయలేదని దీపిందర్ గోయల్ (Deepinder Goyal) అన్నారు. దీని ధరను చూసి భారత్‌లో ఒక శాతం కంటే ఎక్కువ అమ్ముడవుతాయని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ధర ఎక్కువ ఉందని బాధపడితే క్షమించాలన్నారు. ఈ డివైజ్ తయారీకి అయిన శ్రమకు ఆ ధర సరైనదేనని తాను భావిస్తున్నట్లు తెలిపారు. భారతీయ స్టార్టప్‌గా తాను మద్దతు కోరుకోవడం లేదని, ఆవిష్కరణకు మద్దతివ్వాలన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)