Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
GPS కు పోటీగా NavIC.. ఇస్రో మరో కీలక ప్రయోగం.. ఇవాళ ( అక్టోబర్ 30 ) అర్థరాత్రి రోదసీలోకి GSLV F–18..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ISRO is set to launch the NAvIC-03 satellite using the GSLV F-18 rocket from the Satish Dhawan Space Centre in Sriharikota on October 30 at 11:51 PM.
The satellite is designed to provide regional navigation services as part of India's IRNSS constellation and features two indigenous rubidium atomic clocks.
This marks the 20th launch of the GSLV Mark-2 series and the 107th launch from the Satish Dhawan Space Centre.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ( అక్టోబర్ 30 ) అర్థరాత్రి 11:51 గంటలకు GSLV F-18 ద్వారా నావిక్-03 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. GPS కు పోటీగా ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు.
నావిక్-03 మన దేశ నావిగేషన్ వ్యవస్థ. దీని ద్వారా భారత్ క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ( IRNSS ) సాటిలైట్ శ్రేణికి నావిగేషన్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన సాటిలైట్ సిస్టంలో మూడో సాటిలైట్ నావిక్ 03. ఈ శాటిలైట్ లో నావిగేషన్ పేలోడ్, రేంజింగ్ పేలోడ్ అనే రెండు రకాల పేలోడ్స్ అమర్చినట్లు సమాచారం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)