Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The BRS party has appointed special in-charges for the upcoming two Graduates' MLC elections.
Party Working President KTR held a review meeting at Telangana Bhavan and announced the names of the in-charges, releasing two lists for 77 constituencies across six districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఇన్చార్జులను నియమించింది. ఈ ఎన్నికలపై గురువారం తెలంగాణ భవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఇన్చార్జుల పేర్లను ప్రకటించారు. ఆరు జిల్లాల్లోని 77 నియోజకవర్గాలకు నియమించిన ఇన్చార్జుల పేర్లతో కూడిన రెండు జాబితాలను మీడియాకు విడుదల చేశారు. సంబంధిత నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను వారికి అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం : ఇన్చార్జి పేరు మేడ్చల్ : క్యామ మల్లేశ్ మలాజిగిరి : నందికంటి శ్రీధర్ కూకట్పల్లి : గజ్జెల నాగేశ్ కుత్బుల్లాపూర్ : కే నవీన్‌రావు ఉప్పల్ : గొంగిడి మహేందర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం : స్వామిగౌడ్ ఎల్బీనగర్ : నాగేశ్ ముదిరాజ్ మహేశ్వరం : వాణీదేవి రాజేంద్రనగర్ : రావుల శ్రీధర్‌రెడ్డి శేరిలింగంపల్లి : శంభీపూర్ రాజు చేవెళ్ల : రాంబాబు యాదవ్ పరిగి : ఎంఎన్ శ్రీనివాస్ వికారాబాద్ : గట్టు రామచందర్‌రావు తాండూర్ : విప్లవ్‌కుమార్
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)