Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణలోని గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షల నుంచి రూ.6.24 లక్షలకు పడిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేకుండా పోయిందని, రేవంత్రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఆర్థికంగా బలహీనపడుతోందని ఈ నివేదిక ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో జాప్యం, నిధుల కేటాయింపుల లోపం ఈ సంక్షోభానికి కారణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టికల్ పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తెలంగాణ గ్రామ స్వరాజ్యానికి . గ్రామీణాభివృద్ధి.. స్థానిక సంస్థలకు అధికారాలు అంటూ కాంగ్రెస్ సర్కార్ మాటలకు, క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆర్థిక స్థితిగతులకు పొంతనే లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒకో గ్రామ పంచాయతీ సగటు వ్యయం రూ.16.59 లక్షల నుంచి రూ.6.24 లక్షలకు పడిపోయింది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఆందోళనకరమైన గణాంకాలను బయటపెట్టింది.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పొద్దున లేస్తే గ్రామ స్వరాజ్యం.. గ్రామీణ అభివృద్ధి.. స్థానిక సంస్థలకు అధికారాలు అంటూ గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ పాలకుల మాటలకు, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులకు పొంతనే లేకుండా పోయింది. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థ రేవంత్రెడ్డి పాలనలో ఆర్థికంగా బలహీనపడుతున్నది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు, ఆదాయ వనరులూ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఫలితంగా గ్రామ పంచాయతీలు మిగులు బడ్జెట్ స్థితి నుంచి లోటు బడ్జెట్లోకి జారుకున్నాయి. గతంలో అభివృద్ధి పనులకు గణనీయంగా ఖర్చు చేసిన పంచాయతీలు ఇప్పుడు కనీస అవసరాలకు కూడా నిధుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)