Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట
By Eenadu1 min read at Eenadu
In brief
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో రూ.2.40 కోట్ల నిధులతో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, సర్పంచి గుమ్మల్లా వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ అశ్విని, సర్పంచుల సంగం మండల అధ్యక్షుడు కుమార్ నాయక్, ఉప సర్పంచి రాజేశ్వరి, టీపీసీసీ సమన్వయకర్త దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలానగర్: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో హెచ్ఎండీఏ (HMDA) ద్వారా మంజూరైన రూ.2.40 కోట్ల నిధులతో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సర్పంచి గుమ్మల్లా వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కలగడంతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ అశ్విని, సర్పంచుల సంగం మండల అధ్యక్షుడు కుమార్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)