Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్రామాలు అభివృద్ధి కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి
By Eenadu1 min read at Eenadu
In brief
Venkatagiri MLA Kurugondla Ramakrishna stated that electing coalition candidates in the upcoming MPTC and ZPTC elections is necessary for rural development.
He participated in a campaign in Penna Baddavolu village on Monday and requested public cooperation for the coalition's victory.
DCCB Chairman Mettukuru Dhanunjaya Reddy and local TDP leaders were present at the event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కలువాయి: గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. కలువాయి మండలంలోని పెన్నబద్దెవోలు గ్రామంలో అభ్యర్థులతో కలసి సోమవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి ప్రజలంతా సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మెట్టుకూరు ధనుంజయెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు రఘురామిరెడ్డి, నాయకులు శివారెడ్డి, కిషోర్ రెడ్డి, సుందరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)