Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Former minister Harish Rao challenged the Telangana Congress government to prove that water can be supplied from Tamminidihati to Yellampalli via gravity, stating he would resign if they succeed; otherwise, Irrigation Minister Uttam Kumar Reddy should resign.
He accused the state government of mismanagement regarding drought and water distribution, and criticized the Andhra Pradesh government for utilizing surplus water.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని కాంగ్రెస్ సర్కార్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రిజైన్ చేస్తా రా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు . గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్‌ను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గట్టు రామచందర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుకు కాంగ్రెస్ వైఫల్యమే కారణమని, ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని పునరుద్ఘాటించారు. నీళ్లు కొనలేమని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, అందుబాటు లో ఉన్న నీటిని ఎందుకు ఎత్తిపోసి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నీటికి ఎందుకు నిర్లక్ష్యంగా కిందికి వదిలేశారని నిలదీశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)