Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article highlights severe internal rifts, a lack of coordination between local MLAs and central leadership, and widespread dissatisfaction among educated voters and state employees regarding unfulfilled promises and pending benefits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Graduate MLC Elections | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల సమరం కాంగ్రెస్ పార్టీలోని అనిశ్చితి, అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలను బయటపెడుతున్నది. మంత్రుల శైలితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా చేతులెత్తేశారని, ఎన్నికలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను, ఎన్నికల ఖర్చుల భారాన్ని మంత్రులపైకే నెట్టేస్తున్నారని చెప్పుకొంటున్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో పట్టు సాధించాలంటే అర్హులైన ప్రతి విద్యావంతుడినీ ఓటరుగా నమోదు చేయించడమే తొలి అడుగు అని తెలిసినా ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి వెనుకాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అధికార పక్ష ప్రజాప్రతినిధుల్లో ఈ స్థాయి నిస్తేజం కనిపించడానికి క్షేత్రస్థాయిలో విద్యావంతులు, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యక్తమవుతుండటమే ప్రధాన కారణమని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)