Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Graduate Unemployment | డిగ్రీలున్నా దండగే..! దేశంలో యువ గ్రాడ్యుయేట్లలోసగానికిపైగా లో-స్కిల్స్ ఉద్యోగాల్లోనే
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
A study by the Prime Minister's Economic Advisory Council (EAC-PM) found that 52.8% of young graduates in India are in low-skill jobs, highlighting a growing gap between higher education and market needs.
The report also noted a reduction in the number of schools and a shortage of faculty in higher education institutions, while cautioning against directly blaming degree devaluation for the skill deficit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ పాలనలో దేశంలో . ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని స్వయంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) తాజా అధ్యయనం వెల్లడించింది. ఉద్యోగాలు చేస్తున్న యువ గ్రాడ్యుయేట్లలో సగానికిపైగా తక్కువ నైపుణ్యం అవసరమైన పనుల్లోనే కొనసాగుతున్నారని పేర్కొన్నది. ఉన్నత విద్యకు, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు మధ్య అంతరం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈఏసీ-పీఎం సభ్యుడు, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్, ఎస్బీఐ ఆర్థిక వేత్త శశిధరన్ శర్మ ఈ అధ్యయనాన్ని రూపొందించారు. నూతన…
52.8 శాతం మంది లో-స్కిల్ ఉద్యోగాల్లోనే అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్-2024 గణాంకాలను ఈ అధ్యయనం ప్రస్తావించింది. 2022లో ఉద్యోగాలు చేస్తున్న యువ గ్రాడ్యుయేట్లలో 52.8 శాతం మంది తక్కువ నైఫుణ్యం అవసరమైన వృత్తుల్లో పనిచేస్తున్నట్టు తెలిపింది. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న ఉద్యోగుల్లో 57.8 శాతం మంది రెగ్యులర్ జీతభత్యాల ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ, కేవలం 36.1 శాతం మందికి మాత్రమే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి లభించినట్టు పేర్కొన్నది. అయితే ఈ గణాంకాల ఆధారంగా వ్యక్తిగతంగా యువతలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)