Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Graduate voter registration for the Mahabubnagar-Rangareddy-Hyderabad MLC elections has been sluggish, with significantly fewer applications received compared to the 2021 elections.
Despite the availability of online registration and special apps by political parties, there is a notable apathy, particularly in urban areas like Hyderabad, which is an IT hub.
Officials and parties are urged to take special steps to accelerate the registration process before the November 6 deadline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Graduate Voter Registration | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్ నగర్ రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు అత్యంత నిస్తేజంగా, నత్తనడకన సాగుతోంది. లక్షలాది మంది పట్టభద్రులు, ఉద్యోగులు ఉన్నప్ప టికీ, ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఆశించిన స్థాయిలో ముందుకు రాకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నమోదు ప్రక్రియ కాస్త చురుగ్గా సాగుతున్నట్లు గణాం కాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా గత 2021 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో 5.31 లక్షలు ఓట్లు నమోదయ్యాయి. హైదరాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మేర దరఖా స్తులు…
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు నవం బర్ 6ను ఆఖరి గడువుగా నిర్ణయించగా, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వేలాది సంఖ్యలో ప్రభుత్వ కార్యాల యాలు, ఐటీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది పట్టభద్రులు ఇక్కడ నివాసముంటూ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానిక అడ్రస్ తో ఆధారాలు ఉండి, 2023 అక్టో బర్ 31 నాటికి గుర్తింపు పొందిన యూని వర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులే. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్, ఐటీ రంగ నిపు ణులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)