Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Supreme Court of India permitted the use of certified green crackers in Delhi-NCR on November 7 and 8, while imposing strict time limits and a 300-meter no-cracker zone around hospitals and sensitive areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్(Green Crackers) కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. నవంబర్ 7, 8వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ల గురించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సర్టిఫై అయిన గ్రీన్ ఫైర్‌క్రాకర్స్‌ను పేల్చవచ్చు అని చెప్పింది. అయితే ఆ పటాకులను ఉదయం 6 నుంచి 7 వరకు, ఆ తర్వాత రాత్రి 8 నుంచి 19 వరకు పేల్చాలని కోర్టు పేర్కొన్నది. హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైమరీ, జిల్లా హెల్త్ సెంటర్లు, ఓల్డేజ్ హోమ్‌లు, నొటిఫైడ్ సైలెన్స్ జోన్లకు 300 మీటర్ల పరిధిలో బాణా సంచా పేల్చరాదు అని కోర్టు తెలిపింది. ఈ…
గ్రీన్ క్రాకర్స్‌ను సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ డెవలప్ చేసింది. సంప్రదాయ పటాకుల కన్నా.. గ్రీన్ క్రాకర్స్ 30 శాతం తక్కువ కాలుష్యాన్ని రిలీజ్ చేయాలని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. బేరియం, అల్యూమినియం లాంటి రసాయనాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. డస్ట్, స్మోక్‌ను నొక్కిపెట్టే పదార్ధాలు ఉంటాయి. గ్రీన్ క్రాకర్స్ తక్కువ స్థాయిలో శబ్ధ కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. నియంత్రిత మంటతో తక్కువ సమయం ఆ పటాకు కాలుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)