Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పులు పెంచండి.. అధికారులకు ఎండీ ఆదేశం
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Hyderabad Water Board MD Ashok Reddy directed officials to increase the use of treated wastewater (green water) for construction, gardening, and landscaping to reduce pressure on drinking water resources.
He instructed measures such as increasing green water tanker trips, conducting special meetings with corporate representatives, and implementing a mobile app for transparent tanker management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: శుద్ధి చేసిన మురుగునీటి (గ్రీన్ వాటర్) వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ వంటి అవసరాలకు తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు ఆయన దుర్గం చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. శుద్ధి చేసిన నీటి సరఫరా, ట్యాంకర్ల నిర్వహణ, నీటి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచి వినియోగదారులకు మరింత విస్తృతంగా నీటిని అందించాలని అధికారులకు సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)