Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి? రజనీకాంత్, స్టాలిన్ ప్రయాణం! - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
Reports suggest that music director Anirudh Ravichander and Sunrisers Hyderabad CEO Kavya Maran are getting married in a private destination wedding in Greece.
The news is supported by the reported travel of prominent figures like Rajinikanth and M.K.
Stalin to Greece and the alleged delivery of an invitation to Telangana Chief Minister Revanth Reddy for a future reception in Chennai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.వీరి వివాహ వేడుక గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నవంబర్ 10, 11 తేదీల్లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు హాజరయ్యేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ రోజు ఉదయం విమానాశ్రయం నుంచి గ్రీస్‌కు బయల్దేరి వెళ్లారు.దీంతో ఈ హైప్రొఫైల్ వివాహంపై ఆసక్తి నెలకొంది.
ఎవరీ కావ్య మారన్?కావ్య మారన్ ప్రఖ్యాత సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా, సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు అనిరుధ్ రవిచందర్ దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరి వివాహంపై చాలాకాలంగా చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు పెళ్లి వేడుకలు మొదలయ్యాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)