Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గ్రేటర్ కు బీఆర్ఎస్ బాస్ ఏడి..? మాగంటి మరణం తర్వాత పోస్ట్ ఖాళీ..
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Following the death of Maganti Gopinath on June 8, 2025, the post of President for the BRS party in Greater Hyderabad remains vacant.
Local leaders and cadres are expressing dissatisfaction, stating that the lack of a dedicated city leader forces them to rely on Working President KTR, who is reportedly too busy with state-level responsibilities to adequately address their issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీని నడిపించే నాయకుడు లేక స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాజ్అవుతున్నారు. ఇతర పార్టీలు జిల్లాకో అధ్యక్షుడిని నియమించుకుని దూసుకుపోతుంటే..16 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ మాత్రం అధ్యక్షుడి నియామకాన్ని అంత సీరియస్గా తీసుకోవడం లేదు. దీంతో పార్టీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకే పోవాల్సి వస్తున్నదని, అందరికీ ఆయనను చేరుకునే యాక్సెస్ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
పైగా, ఆయనపై పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఉండడంతో తమకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారని లోలోపల . తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు లాంటి మాస్ లీడర్లు ప్రస్తుతం తమ నియోజకవర్గాలకే పరిమితం కావడంతో గ్రేటర్ లీడర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇతర పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ అధ్యక్షుల ఆధ్వర్యంలో రోజూ ఏదో ఒక పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు పోతుంటే తమ పార్టీకి మాత్రం నగరానికి నాయకత్వం వహించే నేత లేక ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)