Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గ్రేటర్ వరంగల్‌లో హైటెక్ ఆర్యూబీ..వర్షమొస్తే తడవకుండా వంతెన పొడవునా బ్రిడ్జిపై రూఫ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The article reports that a modern road under bridge (RUB) was inaugurated in Janapaka, Greater Warangal, providing a 350-400 meter long, fully roofed tunnel for commuters.
Built by the South Central Railway at a cost of Rs. 4.60 crores, the 3.6-meter-high tunnel features high-mast lights and drainage pumps to prevent waterlogging.
The bridge has become a popular attraction, drawing local residents, vloggers, and reel creators.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లోని జాన్‌పాక వద్ద నిర్మించిన హైటెక్ మినీ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి (ఆర్యూబీ) అందుబాటులోకి వచ్చింది. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లే మార్గంలో అత్యాధునిక పద్ధతిలో నిర్మించిన ఈ బ్రిడ్జి నగరవాసులను ఆకట్టుకుంటోంది. వాహనదారులు సొరంగ మార్గంలో ప్రయాణించినట్టు ఫీల్ అవుతారు.
రైల్వే శాఖ 'లిమిటెడ్ హైట్ సబ్వే' (ఎల్హెచ్ఎస్) లేదా ‘రోడ్ అండర్ బ్రిడ్జి’ (ఆర్యూబీ) పిలిచే ఈ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రూ.4.60 కోట్లు ఖర్చు చేసింది. జాన్‌పాక సెంటర్ మీదుగా స్తంభంపల్లి, చింతల్ ప్రాంతాలతోపాటు పలు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడనున్నది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)