Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Greyhounds Land | గ్రేహౌండ్స్ ల్యాండ్.. ప్రైవేట్ హ్యాండ్.. మంచిరేవులలో మరో స్కామ్
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
BRLP Deputy Leader Harish Rao alleged that the Congress government illegally transferred 10 acres and 10 guntas of Greyhounds land in Manchirevula to a private entity for a zero-consideration deal, while also stalling the land acquisition for a firing range.
He demanded a sitting judge probe the matter and contrasted the current Congress administration's handling of the land with how KCR's BRS government previously secured 142 acres of the same property through legal battles.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మియాపూర్ భూముల పరిరక్షణలో తామెంతో కష్టపడ్డామని రేవంత్ సర్కార్ ప్రకటించుకున్న గంటల్లోనే.. భూముల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. మంచిరేవులలో మరో భూ కుంభకోణం వెలుగుచూసింది. పోలీసుశాఖకు చెందిన 10 ఎకరాల 10 గుంటల గ్రేహౌండ్స్ భూమి.. ఏకంగా ప్రైవేటు సంస్థ చేతికి వెళ్లిపోయింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొని, న్యాయస్థానాల ద్వారా 142 ఎకరాలు ప్రభుత్వానికి దక్కేలా చేసింది. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తయారైంది. ఏకంగా పది ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లమీదికి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎవరి ఒత్తిడితో చేశారు? ఇదీ..…
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు శాఖలో అత్యంత కీలకమైన గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన మంచిరేవుల భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. గ్రేహౌండ్స్ భూముల్లో సర్కార్ గద్దలు వాలి.. ఆ భూములను ‘గుంపు’గుత్తగా ప్రైవేట్‌కు చేసేందుకు చేస్తున్నాయి. మంచిరేవులలోని గ్రేహౌండ్స్ భూములకు సంబంధించి మొత్తం రూ.2,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా కుట్రలు చేస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్పై నిందలు మోపేందుకు పన్నుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)