Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
By Eenadu3 min read at Eenadu
In brief
The Reserve Bank of India raised the repo rate to 5.50 percent, prompting banks to increase floating interest rates on home loans, which has raised questions among borrowers about whether to increase their monthly EMIs or extend their loan tenure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వడ్డీ రేటు పెరగడం ప్రారంభమైంది. ఈ దశలో గృహరుణం తీసుకున్న చాలామందికి నెలవారీ వాయిదాను పెంచుకోవాలా? రుణ చెల్లింపు కాలపరిమితా? అనే సందేహం వస్తోంది. ఈఎంఐ పెంచుకుంటే నెలవారీ ఖర్చులపై ఒత్తిడి పెరగొచ్చు. కాలపరిమితి పొడిగిస్తే, ప్రస్తుతానికి భారం తగ్గినా, దీర్ఘకాలంలో వడ్డీ వ్యయం అధికమవుతూ ఉంటుంది. అందువల్ల రెండింటినీ బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల పెంచి 5.50 శాతానికి చేర్చింది. ఈ నేపథ్యంలో గృహరుణాలపై వడ్డీ భారం అంశం మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. రెపో రేటుతో అనుసంధానమైన ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాల వడ్డీ రేట్లను బ్యాంకులు ఇప్పటికే పెంచాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)