Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
GSLV F18: నేవిగేషన్కు అదనపు బలం
By Eenadu2 min read at Eenadu
In brief
ISRO successfully launched the GSLV F18 rocket from Sriharikota, deploying the NVS-03 navigation satellite into a geostationary orbit.
The satellite is designed to strengthen the NavIC navigation system, providing highly accurate positioning services over India and up to 1500 kilometers beyond its borders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జీఎస్ఎల్వీ ఎఫ్18 ప్రయోగం విజయవంతం నావిక్ సేవల విస్తరణకు మార్గం ఎన్వీఎస్-03తో మరింత ప్రయోజనం
సూళ్లూరుపేట పట్టణం, న్యూస్టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సాధించింది. జీఎస్ఎల్వీ ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. 20 నిమిషాల తర్వాత ఎన్వీఎస్-03 నేవిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి చేర్చడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)