Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
GTA 6 గేమ్ మానియా : రూ.9 వేల కోట్లు ఖర్చు పెడితే.. 3 రోజుల్లోనే రూ.15 వేల కోట్లు వచ్చాయి
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
GTA 6 గేమ్ విడుదల తర్వాత అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందని ఈ వ్యాసం నివేదిస్తోంది.
రాక్స్టార్ గేమ్స్ అధికారికంగా బడ్జెట్ వెల్లడించకపోయినా, సుమారు 9 వేల కోట్ల రూపాయల ఖర్చుతో తయారైందని, కేవలం మూడు రోజుల్లోనే 15 వేల కోట్ల ఆదాయం వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.
సెన్సార్ టవర్ మరియు ఓపెన్హైమర్ సంస్థల అంచనాల ప్రకారం ఈ గేమ్ భారీ రికార్డులను సృష్టించనుందని వివరిస్తోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గేమింగ్ ప్రపంచంలోనే ఇదో రికార్డ్. GTA 6 గేమ్ విడుదల అయిన తర్వాత అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే అసలు GTA 6 గేమ్ తయారీకి ఎంత ఖర్చు అయ్యింది.. ఎన్ని సంవత్సరాలు పట్టింది.. గేమ్ విడుదల తర్వాత ఎంత డబ్బు వచ్చింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 13 ఏళ్లు కష్టపడి.. 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. జస్ట్ మూడు అంటే 3 రోజుల్లోనే.. GTA 6 గేమ్ ద్వారా కంపెనీకి 15 వేల కోట్లు వచ్చాయంట.. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. GTA 6 గేమ్ బడ్జెట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....
ఈ గేమ్పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. కొందరు ఉద్యోగులు గేమ్ ఆడేందుకు సెలవులు తీసుకుంటుంటే, మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గేమ్ ఆడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ స్థాయి అంచనాలను అందుకోవడానికి రాక్స్టార్ గేమ్స్ కూడా చాలా కష్టపడింది. దాదాపు పదేళ్లకు పైగా ఈ గేమ్ తయారీ కోసం పనిచేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)