Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గుడ్డి దర్బార్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Town planning officials in Malkajgiri municipal circle granted building permissions to a structure that already exceeded the approved two-story limit, despite a prior shortfall letter being issued.
The officials allegedly did not inspect the site, and a Congress leader's follower is reported to have intervened to resolve the issue, prompting public complaints.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ) : నిబంధనలు సరిగా లేవంటూ నిర్మాణదారుడికి షార్ట్ఫాల్ లెటర్..అప్పటికే రెండు అంతస్తుల నిర్మాణం..రెండు నెలల్లో సీన్ రివర్స్… మళ్లీ దరఖాస్తు..కట్టిన భవనానికి అనుమతిమంజూరు చేస్తూ టౌన్ ప్లానింగ్ అధికారుల ఉత్తర్వులు.. ఎంఎంసీ పరిధిలోని మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరిది. నిబంధనలను పాతిపెట్టి, సకల అధికారాలను గంగలో కలిపేస్తూ అధికారుల చుట్టూ ‘’ జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఓ భవనానికి గుట్టు చప్పుడు కాకుండా అనుమతులు ఇచ్చిన తీరు ప్రస్తుతం…
మల్కాజిగిరి సర్కిల్ -5లోని వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒకే నిర్మాణానికి రెండు ఫైల్ నంబర్లు ( 079810/ 046811) సృష్టించడమే కాకుండా.. షార్ట్ఫాల్లో ఉన్న నిర్మాణానికే చకచకా అనుమతులు ఇచ్చిన తీరు గమనార్హం. కనీసం సైట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే టౌన్ ప్లానింగ్ ఏసీపీ అనుమతి ఇవ్వడం వెనుక అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ నేత అన్నీ తానై ఈ వ్యవహారాన్ని చక్కదిద్ది..భారీ ఎత్తున చేతులు మారినట్లు ప్రచారం సాగుతున్నది. సామాన్యుడి అనుమతులకు ముప్పుతిప్పలు పెట్టే అధికారులు ఏం చూడకుండానే చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)