Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Guinness World Records: పుట్టగొడుగులతో పడవ చేసి.. 42 కి.మీ మేర సముద్రాన్ని ఈదేసి..
By Eenadu2 min read at Eenadu
In brief
Sam Shoemaker, a marine biologist from Los Angeles, set a Guinness World Record by sailing a 12-foot boat made of mushrooms across 45 km of the ocean in 12 hours, from the Catalina Channel to Carpinteria Beach.
He faced challenges such as heavy waves and whales during the journey.
He stated that mushrooms could eventually replace certain plastics used in construction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్‌డెస్క్: లాస్ ఏంజెలెస్‌కు చెందిన సముద్ర శిలీంద్రాల శాస్త్రవేత్త శామ్ షూమేకర్ (Sam Shoemaker) సాధించారు. పుట్టగొడుగులతో 12 అడుగుల పడవను తయారు చేసి, 45కి.మీ మేర సముద్రాన్ని ఈదేశారు. కేవలం 12 గంటల్లో కాటాలినా ఛానల్ నుంచి కర్బిల్లో బీచ్ వరకు ప్రయాణం చేశారు. శిలీంద్రాలతో తయారు చేసిన పడవలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. (Guinness World Records)
ఈ ప్రయాణంలో అతడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కెరటాలకు ఎదురొడ్డి ప్రయాణించడం కత్తిమీద సాములా మారినా వెనకడుగు వేయలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా భారీ వేల్స్ తన సమీపంలోకి వచ్చాయి. అయినా, తన జర్నీ మాత్రం కొనసాగించాడు. షూమేకర్ వివిధ రకాల శిలీంద్ర పదార్థాలతో కళాఖండాలను తయారు చేసేవారు. ఇందులో ఆయనకు పదేళ్లకు పైగా అనుభవం ఉంది. పుట్టగొడుగులపై ఆయనకున్న ఆసక్తి, వాటిని ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసే దిశగా ఆయన్ను ప్రేరేపించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)