Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గులాబీ ఫుల్ ఖుష్.. ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
BRS held a large 'Rythu Garjana' (Farmers' Roar) rally in Nirmal, Telangana, featuring party working president KTR as the chief guest.
KTR criticized the three-year Congress government, specifically targeting Chief Minister Revanth Reddy's unfulfilled promises and the temporary suspension of the Rythu Bandhu scheme, while highlighting the previous BRS government's welfare schemes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
నిర్మల్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ) : నిర్మల్ గడ్డపై గులాబీ గర్జన మోగింది. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రైతులు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో నిర్మల్ పట్టణం జనసంద్రంగా మారింది. ఎన్టీఆర్ మినీ స్టేడియం సభా ప్రాంగణం కిక్కిరిసిపోగా.. లోపల చోటు దొరకక వేలాది మంది ప్రజలు రోడ్లపై నిలబడి కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దాదాపు గంటపాటు చేసిన ప్రసంగం…
మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సీఎం రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు, యువకులు పెద్ద ఎత్తున రావడం పార్టీ నాయకత్వానికి ఉత్సాహాన్నిచ్చింది. జన సమీకరణలో నాయకులు రూపొందించిన వ్యూహాలు ఫలించడంతో సభా ప్రాంగణం జనంతో నిండింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ రానున్నారని ప్రచారం జరగగా, మధ్యాహ్నం 2 గంటల నుంచే ప్రజలు సభాస్థలికి చేరుకోవడం కనిపించింది. కేటీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు జనం కుర్చీల్లోనే ఉండి ప్రతి అంశాన్ని ఆసక్తిగా ఆలకించడం, కీలక వ్యాఖ్యల సందర్భంగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)