Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గుళ్లో కాదు.. ధరల్లో దేవుడు కనిపిస్తున్నాడు
By Eenadu2 min read at Eenadu
In brief
శ్రీశైలం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులను అక్కడి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని నివేదిక తెలిపింది.
భక్తులు ఫిర్యాదు చేస్తే అధికారులు కేవలం హెచ్చరికలతో సరిపెడుతున్నారని, దుకాణదారులు ధరల పట్టికలను అడ్డుపెట్టి దాచేస్తున్నారని వివరించింది.
దేవాదాయ శాఖ ఉపకమిషనరు పి.శ్రీనివాసులురెడ్డి స్పందిస్తూ, ధరల పట్టికలను తనిఖీ చేసి దుకాణదారులను హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
శీతలపానీయాల దుకాణంలో ధరల పట్టిక కనిపించకుండా అడ్డుపెట్టి
న్యూస్టుడే, వలేటివారిపాలెం : వారానికోసారి దర్శనమిచ్చే మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని చూసి తరిచేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో అనేక వ్యయప్రయాసలకు గురవుతుంటారు. ఎలాగోలా క్షేత్రానికి చేరుకునే భక్తులను అక్కడి వ్యాపారులు నిలువునా . నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తూ . పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)