Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గుంపులుగా వచ్చి.. గందరగోళం సృష్టించి
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that YSR Congress Party leaders gathered in large numbers in the Kurnool mandal to submit nominations for MPTC seats, causing a commotion.
According to the report, approximately 300 people entered the Zilla Parishad (ZP) office simultaneously, violating the limit of two escorts per candidate.
The police were informed in advance and dispersed the extra crowd, maintaining order.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కర్నూలు విద్య: కర్నూలు మండల పరిధిలో ఉన్న ఎంపీటీసీ స్థానాలకు మూడో రోజు వైకాపా నాయకులు గుంపులుగా వచ్చి హడావుడి సృష్టించారు. ఒకేసారి ఉదయం 9.30 గంటల సమయంలో నాలుగు ప్రత్యేక వాహనాల్లో జడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒకేసారి నాలుగు బస్సులు రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మూకుమ్మడిగా ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. నామినేషన్ వేసే అభ్యర్థులతోపాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఒకేసారి అభ్యర్థులతోపాటు సుమారు 300 మంది లోనికి వచ్చేశారు. ముందస్తు సమాచారంతో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు కాకుండా ఇతర…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)