Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గుంటూరులో తీవ్ర కలకలం రేపుతున్న ‘షకీలియత్’ గుంఫు.. విద్యార్థుల విశ్వాసానికే ప్రమాదం!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Majlis Ulema of Guntur expressed deep concern that a group called 'Shakeeliyat,' led by Shakeel bin Hanif, is misleading students and Muslim youth in Guntur and Nellore by falsely claiming to be the Mahdi and Jesus.
Islamic scholars warned that this group's interpretations of the Quran and Hadith contradict Islamic principles and urged parents to monitor their children's behavior to protect their faith.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గుంటూరు:నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ప్రార్థనా మందిరాలు (మసీదులు), టీ కొట్లు, ప్రైవేటు విద్యాసంస్థల సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మజ్లిస్ ఉలేమా వ్యక్తం చేసింది. ముస్లిం యువత, విద్యార్థుల విశ్వాసాన్ని (ఈమాన్) తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న ‘షకీల్ బిన్ హనీఫ్’ అనుచరుల వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉలేమా పండితులు విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమాలు, వ్యక్తిగత వేదికల ద్వారా మాయమాటలు తనను తాను మహదీ, ఈసా (యేసు) అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న షకీల్ బిన్ హనీఫ్‌ను కొందరు ప్రవక్తగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావిస్తూ ప్రచారం చేస్తున్నారు. గుంటూరు, నెల్లూరు సహా పలు జిల్లాల్లో ప్రాథమిక ఇస్లాం జ్ఞానం లేని అమాయక విద్యార్థులను ఎంచుకుని, ఖురాన్ మరియు హదీసులకు తప్పుడు వ్యాఖ్యానాలు చెప్తూ ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుచుకునేలా పురికొల్పుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)