Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Guntur: జనసేన నేతల పేరుతో రూ.7 కోట్ల మోసం.. మహిళ అరెస్ట్
By Eenadu2 min read at Eenadu
In brief
Police arrested Dharani Krishna in Guntur for allegedly collecting Rs.
7 crore from unemployed individuals by promising them government jobs in the endowment and police departments using the names of Jana Sena leaders.
She allegedly used fake documents and WhatsApp accounts featuring Kalyan Siva Srinivasarao to facilitate the fraud.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తుళ్లూరు: జనసేన పార్టీ నేతల పేర్లు చెప్పి.. దేవాదాయ, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసిన ధరణి కృష్ణ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
విజయవాడకు చెందిన ధరణి కృష్ణ మంగళగిరిలోని కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగినిగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ ఛైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు తనకు బాబాయ్ అవుతారని, ఆయన పలుకుబడితో దేవాదాయ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ధరణి కృష్ణ పలువురిని నమ్మించారు. ఇలా ఏలూరు జిల్లాలో 16 మంది, తణుకులో 20 మంది నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. మీరిచ్చే డబ్బుకు మా బాబాయే గ్యారెంటీ అని నమ్మబలికారు. అందుకోసం శివశ్రీనివాసరావు ఫొటోతో కూడిన నకిలీ వాట్సప్ ఖాతా, ఆడియో కాల్స్‌ను సృష్టించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)