Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గురుకులాల్లో ఎఫ్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
TGSWR EIS Secretary Ravi Guguloth directed zonal officers, DCOs, and principals to ensure 100% daily attendance of students in social welfare hostels using the Face Recognition System (FRS).
He also instructed them to resolve discrepancies in the distribution of second-hand uniforms and other supplies by Monday.
Additionally, he ordered the registration of inventory and indent details in a newly designed mobile app and the submission of monthly provisions indents by the 5th of every month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల హాజరును ప్రతిరోజూ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా 100 శాతం నమోదు చేయాలని, సామగ్రి పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండరాదని టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి రవి గుగులోత్ ఆదేశించారు. ఆదివారం జోనల్ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు (డీసీవోలు), ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన జూమ్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్ఈఆర్పీ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న రెండోజత యూనిఫామ్‌ల పంపిణీలోని వ్యత్యాసాలను సరిదిద్ది సోమవారంలోగా పూర్తి చేయాలని సూచించారు. లిడ్‌క్యాప్ ద్వారా సరఫరా అయిన టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, సాక్స్, ట్రంక్ బాక్సులను వెంటనే విద్యార్థులకు అందించాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమ పథకాలు, డైట్ వంటివి ఎఫ్ఆర్ ఎస్ హాజరుతో ముడిపడి ఉన్నందున నిత్యం హాజరును కచ్చితంగా నమోదు చేయాలని, తరచూ గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)