Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు మహిళలకు కాంగ్రెస్ ధోకా!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Congress government in Karnataka told the High Court that it has suspended the 'Gruha Lakshmi' scheme payments for two months due to severe financial difficulties, leaving about 1 crore women unpaid.
Two social activists filed a public interest litigation claiming that about Rs. 4,000 crore in dues remain pending.
The government argued that the scheme is subject to budget allocations and cannot be claimed as a legal right.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: గ్యారెంటీలంటూ అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలు విషయంలో . ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ప్రధాన పథకమైన ‘గృహ లక్ష్మి’ కింద రెండు నెలల చెల్లింపులను నిలిపివేయాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. దీనివల్ల సుమారు కోటి మంది మహిళలకు అందచేయాల్సిన సుమారు రూ.4,000 కోట్ల మొత్తం బకాయిగా మిగిలిపోయింది. ఈ పథకం కింద అర్హులైన మహిళా గృహ యజమానులకు నెలకు రూ.2,000 అందచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2025 ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం ఒక్కో లబ్ధిదారునికి రూ.4,000 అవుతుంది. రెండు నెలలకు…
డబ్బుంటేనే చెల్లింపులు ఈ పథకం కింద అందే సహాయం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉంటుందని, దీనిని అమలు చేయదగిన హక్కుగా ఎవరూ కోరలేరని ప్రభుత్వం వాదించింది. 2023 ఆగస్టు 30న ప్రారంభించిన ఈ పథకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. గృహలక్ష్మి పథకం కింద 2025 ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రెండు విడతల సాయం అందలేదని పేర్కొంటూ ఇద్దరు సామాజిక కార్యకర్తలు ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. ఈ బకాయిలు సుమారు రూ.4000 కోట్ల మేర ఉన్నాయని, దాదాపు 1.26 కోట్ల మంది మహిళలు ప్రభావితమయ్యారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ను జస్టిస్ అనుశివరామన్, జస్టిస్ కేఎన్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)