Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్యాస్ ట్యాంకర్, ఆటో ఢీ.. ఇద్దరి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
A tragic road accident occurred between a gas tanker and an auto-rickshaw in Korukonda, East Godavari district, resulting in the immediate deaths of two passengers.
The deceased were identified as the auto-driver and a passenger, while three others sustained severe injuries and were hospitalized.
Local police have registered a case and initiated an investigation into the crash.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ, బూరుగుపూడి గ్రామాల మధ్య గుర్రాల బొమ్మ సమీపంలో గ్యాస్ ట్యాంకర్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను రంగంపేట మండలం ఈలకొలను గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ పల్లేటి అనిల్ కుమార్ (28), అనచూరి రాజు (40)గా గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)