Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హాలీడే తీసుకున్నది కేసీఆరే .. కేటీఆర్ వ్యాఖ్యల్లో అహంకారం, అక్కసు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Congress whip Adi Srinivas objected to BRS Working President KTR's comments demanding a holiday for the Congress government in Telangana.
He alleged that KTR's remarks showed arrogance and spite, and countered that KCR was the one who took a holiday.
He also criticized KTR for misleading the public regarding the Musi River rejuvenation project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హాలీడే ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో , స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసలైన హాలీడే తీసుకుంది కేసీఆరేనని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సీఎల్పీలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని, దాన్ని అలుసుగా తీసుకుని ప్రభుత్వంపై అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)