Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
హామీలపై మౌనం.. రాహుల్ పలాయనం!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Rahul Gandhi's recent visit to Hyderabad focused on criticizing the central government and launching a welfare scheme for gig workers, while largely avoiding questions about unfulfilled promises to farmers, unemployed youth, and construction workers.
Political observers and the public criticized him for ignoring the state's key electoral promises, such as the job calendar and farmer support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాక రాక తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన.. రాష్ట్ర ప్రజలకు మరోసారి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఎన్నికల ముందు యూత్, రైతు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలిచ్చి మూడేండ్లు అవుతున్నా.. ఆ హామీలు అమలుపై ఒక్క మాటైనా మాట్లాడకుండా చిత్తగించడం విమర్శలకు దారి తీస్తున్నది. హైదరాబాద్ వేదికగా శనివారం గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించినప్పటికీ, అదే సమయంలో రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులు, నిరుద్యోగ యువత, భవన నిర్మాణ కార్మికులు ఎదురుచూస్తున్న కీలక హామీల అమలు ఊసెత్తలేదు.
నాడు అర్ధరాత్రి అశోక్‌నగర్ వీధుల్లో కలియదిరిగి యువతకు బంగారు భవిష్యత్తు ఇస్తామని శపథం చేసిన ఆయన, ఇప్పుడు కనీసం వాటిపై సమీక్షించకపోవడంపై నిరుద్యోగులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. కేవలం జాతీయ రాజకీయాలు, కేంద్రంపై విమర్శలే ఎజెండాగా సాగిన రాహుల్ పర్యటన ప్రసంగం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల మీద ముఖం చాటేశారని అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)