Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హార్ట్ ఫెయిల్యూర్ వెనక కొత్త జన్యు లోపాలు... సీసీఎంబీ, ఓయూ, ఏఐజీ హాస్పిటల్ రీసెర్చ్‌లో వెల్లడి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Scientists from CSIR-CCMB, Osmania University, and AIG Hospital in Hyderabad identified two new genetic variants linked to Hypertrophic Cardiomyopathy (HCM).
The study analyzed the genes of 160 HCM patients and 178 healthy individuals.
The findings suggest these rare variants are likely prevalent in South Asian populations and could help in early screening and treatment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: గుండె కండరం అసాధారణంగా మందమై, రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తూ చివరికి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీసే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (హెచ్‌సీఎం) వ్యాధికి సంబంధించి రెండు కొత్త జన్యు మార్పులను హైదరాబాద్ సైంటిస్టులు గుర్తించారు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ – సీసీఎంబీ రీసెర్చర్లు డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, డాక్టర్ దీపా సెల్వి రాణిల నేతృత్వంలో ఉస్మానియా వర్సిటీకి చెందిన డాక్టర్ ప్రతిభా నల్లారి, ఏఐజీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కలంబూర్ నరసింహన్ టీమ్ ఈ అధ్యయనం చేపట్టింది.
గుండె కండరం సంకోచించి రక్తాన్ని పంప్ చేయడానికి అవసరమైన శక్తిని అందించే 'ఎంవైహెచ్7’ అనే కీలక జన్యువులో ఈ మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ రీసెర్చ్ వివరాలు 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆసియా' నవంబర్ సంచికలో ప్రచురితమయ్యాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)