Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లలకు పీరియడ్స్ కష్టాలు
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
Researchers from the University of Toronto and the University of Hyderabad conducted a study in the slums of Jubilee Hills, Hyderabad, highlighting severe menstrual challenges faced by adolescent girls.
The study found that a lack of privacy, sanitation, water, and safe disposal of sanitary pads, along with the threat of sexual harassment, causes significant distress and insecurity.
The researchers concluded that merely distributing sanitary pads is insufficient and called for comprehensive government policy interventions regarding sanitation, water supply, and infrastructure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగరంలో సంపన్న ప్రాంతాల పక్కనే ఉన్న మురికివాడల్లో టీనేజీ బాలికలు అనుభవిస్తున్న పీరియడ్స్ సమస్యలు ఉన్నాయి. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవడానికి కనీస ప్రైవసీ లేక.. తాగునీరు, పారిశుధ్య వసతులు కానరాక బస్తీల్లోని ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయాలు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని ఫిల్మ్ నగర్ బస్తీల్లో నిర్వహించిన అధ్యయనంలో తేలాయి. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో డల్లా లానా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకురాలు స్నిగ్ధ వెలుగు నేతృత్వంలో ప్రొఫెసర్ ఎరికా డి రుగ్గీరో, ప్రొఫెసర్ నందా కిశోర్ కన్నూరి (హెచ్సీయూ), అనుష్క అతావుల్లాజాన్ ఈ రీసెర్చ్ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)