Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ లో 25 ఏళ్ల వర్షపాత డేటాపై స్టడీ.. వరదల నియంత్రణకు హైడ్రా కొత్త కార్యాచరణ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
హైదరాబాద్ లో వరదల నియంత్రణ కోసం హైడ్రా కొత్త కార్యాచరణకు సిద్ధమవుతోంది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు ప్రభుత్వ సంస్థల శాస్త్రవేత్తలతో సమావేశమై 25 ఏళ్ల వర్షపాత డేటాపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేలా రీఛార్జ్ పిట్స్ ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం వంటి చర్యలపై సమీక్షించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్ లో భూగర్భ జలాల పెంపుతో పాటు వర్షాకాలంలో వరద ముప్పును తగ్గించేందుకు హైడ్రా శాస్త్రీయ కార్యాచరణకు సిద్ధమవుతోంది. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టి, భూగర్భంలోకి ఇంకించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు ప్రభుత్వ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI), గ్రౌండ్ వాటర్ విభాగం, భారత వాతావరణ శాఖ (IMD), తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) ప్రతినిధులు పాల్గొన్నారు. అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫేజ్-3, క్యూర్ (CURE) పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)