Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ లో అమిత్ షా మహా పాదయాత్ర
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Union Home Minister Amit Shah concluded a massive padyatra in Hyderabad, starting from Gun Foundry and ending at MJ Market, under the slogan 'Loktantra Bachao..
Araachakata Hatao' (Save Democracy.. End Anarchy). Several BJP leaders and workers participated in the event, and Amit Shah is scheduled to address a specially erected stage at MJ Market.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహా పాదయాత్ర పూర్తయింది ‘లోక్తంత్ర బచావో.. హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని అంతం చేయండి) అనే నినాదంతో చేపట్టిన ఈ పాదయాత్ర గన్ ఫౌండ్రీ నుంచి ప్రారంభమై ఎంజే మార్కెట్ వరకు కొనసాగింది.
ఈ పాదయాత్రలో అమిత్ షా జాతీయ జెండా చేతబూని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.పాదయాత్రలో పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దీంతో పాదయాత్ర మార్గంలో సందడి నెలకొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)