Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్లో డిసెంబర్ 15 నుంచి నీటి తిప్పలు.. ప్రతీ గల్లీలో జలమండలి చాటింపు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The Hyderabad Metro Water Supply and Sewerage Board (HMWSSB) has launched a door-to-door awareness campaign to conserve water amid severe shortages caused by El Niño and low rainfall.
The board warned residents that wasting water by washing cars or letting it run on the streets will attract heavy fines.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పవని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు (HMWSSB) ప్రచారం మొదలు పెట్టింది. సిటీలోని గల్లీ గల్లీలో సౌండ్ బాక్సులతో నీటి వినియోగంపై అవగాహన కల్పించేలా చాటింపు వేయిస్తోంది. అందులో భాగంగా 2026 అక్టోబర్ 24న సిటీలో ప్రచారం మొదలుపెట్టారు.
సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్లు కడిగినా, ఇంటి ముందు నీటిని వృథా చేసినా తప్పదని హెచ్చరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)