Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన రెండో భారత్ సమిట్.. 70 దేశాల నుంచి వెయ్యికిపైగా ప్రతినిధుల హాజరు
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the second edition of the Bharat Summit began in Hyderabad under the auspices of the Telangana government.
Over a thousand delegates from 70 countries attended the event, discussing topics ranging from AI to social justice.
The summit also featured an expo showcasing Telangana's cultural heritage and regional cuisine.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక సవాళ్లను ప్రజాస్వామ్య విలువలు, పరస్పర సహకారంతోనే ఎదుర్కోవాలని వివిధ దేశాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. న్యాయం, సహకారంతో నిర్మాణానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండో ఎడిషన్ భారత్ సమిట్ శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. శనివారం కూడా కొనసాగనున్న ఈ సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యికిపైగా ప్రతినిధులు తరలివచ్చారు.
విభజన రాజకీయాలు, పెరుగుతున్న అసమానతలు, అంతర్జాతీయ సహకారాన్ని దెబ్బతీసే విధానాలకు ప్రత్యామ్నాయంగా జాతీయ సార్వభౌమాధికారం, , సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే తొలి రోజు విస్తృతంగా చర్చించారు. శనివారం ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)