Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ లో క్యూర్ పరిధిలో ఇల్లు కట్టుకునే ప్లాన్ లో ఉన్నారా..? ఓసారి ఇది చూడండి..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that government regulations for building houses in Greater Hyderabad and Khairatabad are causing difficulties for middle-class homebuyers.
The article notes that the current 'BuildNow' portal requires a minimum plot width of 20 feet, which leads to rejections in areas with narrower layouts, and that banks have stopped offering home loans due to the lack of permissions.
It also highlights that real estate agents are demanding that the upcoming unified building code reduce this minimum width requirement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గ్రేటర్ హైదరాబాద్, క్యూర్ పరిధిలో కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునే మధ్యతరగతి జనానికి ప్రభుత్వ నిబంధనలు మారుతున్నాయి. గ్రేటర్, క్యూర్ పరిధిలో వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే... ప్లాట్ వెడల్పు కనీసం 20 అడుగులు తప్పనిసరిగా ఉండాలని నిబంధన చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ ‘బిల్డ్‌నౌ’ లో పెట్టిన నిబంధనల కొర్రీల వల్ల కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే..సిటీ శివార్లలో చాలా అన్ అప్రూవ్డ్ లేఅవుట్లలో ప్లాట్ల వెడల్పు 12 నుంచి 25 అడుగుల లోపే ఉంటోందని... ఘాట్ కేసర్ లాంటి ఏరియాల్లో 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ.. బిల్డ్ నౌలో ఉన్న కనీసం 20 అడుగుల నిబంధన కారణంగా అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో పర్మిషన్ లేకపోవడంతో బ్యాంకులు హోమ్ లోన్స్ కూడా ఇవ్వడం ఆపేశాయని అంటున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)