Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
హైదరాబాద్‌లో ముమ్మర తనిఖీలు.. బాంబు బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
హైదరాబాద్ నగరానికి లష్కరే తోయిబా పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం సృష్టించింది.
26/11 తరహాలో దాడులు చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారని, నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారని ఈ కథనం తెలిపింది.
ఈ మెయిల్ జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా పంపినట్లు పేర్కొన్నప్పటికీ, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 4 days across 2 events →
హైదరాబాద్ నగరానికి లష్కరే తోయిబా పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం సృష్టించింది. 26/11 తరహాలో దాడులు చేస్తామని ఆగంతుకులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి, పలు కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ నెల 18న జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు ఉంటాయని 21న పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగిస్తామని హెచ్చరించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. మెయిల్లో పేర్కొన్న ప్రదేశాలతో పాటు ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాంటీ-సాబోటేజ్ తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)