Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్లో నకిలీ గోధుమ పిండి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
On November 5, 2026, police in Hyderabad arrested a syndicate for manufacturing and selling adulterated wheat flour under various brand names. The raid, conducted in Subhash Nagar under the B.S.
Rao Nagar Police Station limits, resulted in the seizure of 51 sacks of Civil Supplies wheat from Punjab.
The investigation revealed that the syndicate was illegally packaging and selling the adulterated flour across the city for a profit.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్ లో నకిలీ గోధుమ పిండి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు 2026 నవంబర్ 5న పట్టుకున్నారు. కొత్త పాత బ్రాండ్లతో గోధుమ పిండి తయారు చేయడమే కాకుండా బస్తాల కొంది కుల్లా పిండిని సిటీలో అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో ఇల్లీగల్ గోధుమపిండి గోదాంపై పోలీసులు దాడిచేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సివిల్ సప్లై గోధుమలను 51 సంచులను సీజ్ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)