Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ లో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్...!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the meteorological department, Cyclone Arnab has brought cooler weather and scattered rainfall to Telangana, with the potential for increased rain, thunderstorms, and lightning across several districts today and tomorrow.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఏపీలో అర్నబ్ తుఫాను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్నబ్ ప్రభావంతో తెలంగాణలో కూడా వాతావరణం చల్లబడింది... అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. ఇవాళ ( అక్టోబర్ 30 ) తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రధానంగా రాత్రి వేళల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఇవాళ సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)