Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఔట్.. ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్కు పోస్టింగ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The government of Telangana transferred Hyderabad City Police Commissioner V.C. Sajjanar to the post of Director General of Fire Services.
Mahesh M. Bhagwat was appointed as the new Hyderabad City Police Commissioner, and several other IPS officers were reassigned to various key departments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా ఉన్న వీసీ సజ్జనార్కు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనను సీపీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. నూతన కొత్వాల్గా మహేశ్ ఎం భగవత్కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతోపాటు ఇప్పటివరకూ లా అండ్ ఆర్డర్ బాధ్యతలు నిర్వర్తించిన మహేశ్ భగవత్ స్థానంలో వెయిటింగ్లో ఉన్న ఏడీజీ అకుల్ సభర్వాల్ను శాంతిభద్రతల డీజీగా నియమించింది. వీరితోపాటు 21 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, నూతన పోస్టింగ్లు ఇస్తూ, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలోని కీలక విభాగాలతోపాటు జైళ్లు…
ఈ బదిలీల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా మహేశ్ మురళీధర్ భగవత్ను నియమించడం కీలక పరిణామం. ఇప్పటివరకూ హైదరాబాద్ సీపీగా పనిచేసిన వీసీ సజ్జనార్ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డీజీగా బదిలీ చేశారు. జైళ్ల శాఖ డీజీగా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య మిశ్రాను మహిళా భద్రత, షీటీమ్స్, భరోసా విభాగం డీజీగా నియమించారు. హోంగార్డ్స్, ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న స్వాతిలక్రాకు జైళ్ల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీజీగా చారుసిన్హాను పూర్తిస్థాయిలో నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఎండీగా డాక్టర్ అనిల్కుమార్ను నియమించారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)