Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్ ఉప్పల్‌లో విషాద ఘటన.. పాపం ఈ అమ్మాయి !
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
A 23-year-old woman died by suicide in Ramanthapur, Hyderabad, with her family alleging that her partner, Thudumu Shiva, had been mentally and physically harassing her.
The mother filed a police complaint naming him as the reason for her death, and the family is demanding legal action from the police.
The incident has caused widespread grief in the local community.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి యువకుడి వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామంతాపూర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన 23 ఏళ్ల గండమళ్ల చందన మేడిపల్లిలోని ఓ కంటి ఆసుపత్రిలో పనిచేస్తోంది.
గత ఏడాదిన్నరగా బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ అనే యువకుడితో ఆమె ప్రేమ సంబంధంలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో శివ తన కుమార్తెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడని చందన తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)