Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘హైడ్రా’మాలు చాలించి కబ్జాలు ఆపండి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Party General Secretary R.S. Praveen Kumar questioned the inaction of the HYDRAA agency regarding alleged illegal encroachments and lake encroachments in Hyderabad.
He demanded a comprehensive judicial inquiry into the 'Ambuja Sanghi Samrat City' project and strict action against the encroachers and the public representatives allegedly supporting them.
Praveen Kumar also criticized Congress leaders for allegedly providing protection to the illegal villa constructions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ శివారులో పేదలు, సామాన్యుల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపే హైడ్రా యంత్రాం గం.. నేత ల అండదండలతో జరుగుతున్న భారీ చెరువు కబ్జాపై ఎం దుకు కండ్లు మూసుకున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలోని ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ పేరిట సహ జ సిద్ధమైన చిన్నచెరువును కబ్జా చేసి విల్లా లు నిర్మిస్తున్న తీరుపై ‘నమస్తే తెలంగాణ’ లో ప్రచురితమైన ‘.. ..’ కథనానికి మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఈ వెంచర్ వల్ల చెరువు ధ్వంసమైందని…
చిన్నచెరువు ను మింగేస్తున్న వెంచర్‌పై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, వారికి కొమ్ముకాస్తు న్న ప్రజాప్రతినిధులపై కఠి న చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. చెరువును మట్టి తో పూడ్చివేసి, బఫర్‌జోన్, ఫీడర్ చా నళ్లను ధ్వంసం చేస్తూ ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ప్రాజెక్ట్ కొనసాగుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరో ఎమ్మెల్యేలకు ఇందులో ‘చెరో విల్లా’ ముట్టజెప్పి అక్రమ నిర్మాణాలకు రక్షణ కల్పిస్తున్నారనే ఆరోపణలను ప్రవీణ్‌కుమార్ ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశాలకు వెళ్లి నదుల పునరుజ్జీవం పై అధ్యయనం చేసి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)