Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైస్పీడ్ రైళ్ల అలైన్మెంట్ఆమోదిస్తే భూసేకరణ మొదలుపెడ్తం: కేంద్రానికి CM రేవంత్ విజ్ఞప్తి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Telangana Chief Minister Revanth Reddy met with Union Railway Minister Ashwini Vaishnaw in New Delhi to request the expedited approval of high-speed rail alignments and the sanctioning of new railway lines.
He stated that the state government will begin land acquisition only after the central government approves the alignments.
The meeting also discussed the proposed mega coaching and freight maintenance depot in Mahabubabad district and the development of the Regional Ring Railway.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణణ్కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, -పుణె, హైదరాబాద్ -బెంగళూరు, హైదరాబాద్ -చెన్నై కారిడార్లకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి, కొన్ని మార్పులను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు.
ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అలైన్మెంట్ ఆమోదించిన తర్వాత భూ సేకరణను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా అలైన్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)