Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Deputy Floor Leader Harish Rao criticized the Congress government on social media for failing to clear pending bills of Rs.
16 lakhs owed to Jubeda Begum's organizations, which provide employment to the disabled, single women, and widows.
He stated that the non-payment has caused severe financial difficulties, preventing the organizations from paying employee salaries and repaying bank loans.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Harish Rao | దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జుబేదా బేగం నిర్వహిస్తున్న దివ్యాంగ్ సోలార్ సొసైటీ, దివ్యాంగ్ గార్మెంట్స్‌కు ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేసినందుకు రావాల్సిన రూ.16 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు హరీశ్‌రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జుబేదా బేగం దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సంస్థలను స్థాపించి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేసినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు రెండేళ్లుగా చెల్లించకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)