Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | కేసీఆర్‌ది భూ రక్షణ.. రేవంత్‌ది భూ భక్షణ!
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
Former BRS deputy leader Harish Rao criticized Chief Minister Revanth Reddy over the Miyapur and Hyderabad land issues, alleging that the current government is selling public lands.
He claimed that the BRS government, under KCR, fought legal battles for decades to protect these lands, while Revanth Reddy is falsely claiming credit for the recent Supreme Court verdict.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : మియాపూర్, భూపాలపల్లి, హయత్‌నగర్ భూముల విషయంలో సీఎం రేవంత్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను త ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వ్యవహారంలో ‘వంటంతా మేం వం డితే.. గరిట తిప్పి నేనే వండిన అంటున్నడు. తీర్పునిచ్చిన జడ్జి సంతకం తడారకముందే, జడ్జిమెంట్ కాపీ రాకముందే, మియాపూర్ భూములను అమ్మకానికి పెట్టిండు’ అని విరుచుకుపడ్డారు.
‘కేసీఆర్‌ది భూ రక్షణ అయితే.. రేవంత్‌రెడ్డిది ’ అని నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణ భవన్లో విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్సీ దా సోజు శ్రవణ్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, తుంగ బాలుతో కలిసి విలేకరులతో హరీశ్ మీడియాతో మాట్లాడా రు. భూములను కాపాడేందుకు కేసీఆర్ సర్కా ర్ చేసిన ప్రయత్నాలు, కోర్టుల్లో వినిపించిన వాదనలను ఆధారాలు చూపి వివరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)