Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Harish Rao, a former minister and BRS deputy floor leader, supported medical college students protesting at Maheshwaram and criticized Chief Minister Revanth Reddy, alleging that the government is failing to provide basic facilities to students while targeting opposition leaders with house arrests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Harish Rao | రేవంత్ రెడ్డి.. నేనే విద్యాశాఖ మంత్రిని, పిల్లల భవిష్యత్ కోసం విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా.. నా అంత మంచి పని మంతుడే లేడంటడని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు హరీశ్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ఎక్కడనో మాట్లాడిండు.. అందరి ముఖ్యమంత్రుల కంటే నేనే గ్రేట్ అని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటడు. ప్రజలు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఏ స్టూడెంట్ ఇవ్వలేదు.. కానీ రేవంత్ తనకు తానే ఎన్టీరామారావు కంటే, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే నేనే ఉత్తమ ముఖ్యమంత్రిని…
నువ్వు అందరి ముఖ్యమంత్రుల్లో కెల్లా చెత్త ముఖ్యమంత్రివి.. నీలాంటి ఈ రాష్ట్రానికి రాలే.. వచ్చినందుకు ఇవాళ పిల్లలు, ప్రజలు బాధపడుతున్నరు.. అంటూ హరీశ్ రావు విమర్శించారు. మరి నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది.. సబితక్క ఇంట్లోకెళ్లి మూసీ సుందరీకరణకు పోతది అంటే పోలీసోళ్లు ముందే వస్తరు.. సబితమ్మ .. హరీశ్ రావు టిమ్స్ ఆస్పత్రి చూసేందుకు పోతడంటే పొద్దున్నే పోలీసోళ్లు 6 గంటలకొస్తరు హౌస్ అరెస్ట్.. మేమేక్కడికి పోతమో మాత్రం మీకు రాత్రే తెలుస్తది.. పొద్దుగాళ్ల పోలీసోళ్లు వస్తరు.. మరి ఈ పిల్లల కష్టాలు కనబడతలేవా..? మరి నీ ఇంటెలిజెన్స్ ఏం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)