Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | సిద్దిపేటలో పోటీకి నువ్వు సిద్ధమా.. ప్రజాక్షేత్రంలో నువ్వోనేనో తేల్చుకుందాం.. రేవంత్కు హరీశ్ సవాల్
By NT News telugu7 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు సిద్దిపేటలో పోటీకి సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు.
రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ, నీటి వాటాల విషయంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు రేవంత్రెడ్డిపై విమర్శలు చేయడంతో పాటు, సిద్దిపేట సభ విఫలమైందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
Harish Rao | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేటలో గెలిస్తే మంత్రి పదవి ఆఫర్ చేస్తున్న రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు గట్టి సవాల్ విసిరారు. ‘వాళ్లో వీళ్లో కాదు నువ్వే వచ్చి సిద్దిపేటల పోటీ చేయ్. నువ్వో నేనో ప్రజల ముందే తేల్చుకుందాం రా..’ అని చాలెంజ్ చేశారు. అప్పుడు ప్రజలు ఎవరిని ఆదరిస్తరో, ఎవరిని చీదరిస్తరో తేలిపోతదని, తొట్టి గ్యాంగుతో తిట్టించి సమయం వృథా చేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ భవన్లో శుక్రవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
సిద్దిపేట సభకు స్థానిక ప్రజలు రారని, 26 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను తరలించి కాంగ్రెస్ ప్లీనరీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అధికారం చేపట్టిన తర్వాత 1989లో కాంగ్రెస్ 181 సీట్లతో అధికారంలోకి వచ్చిందని, 1994 ఎన్నికల నాటికి 26కి పడిపోయిందని, 1994లో ఓడితే అధికారంలోకి రావడానికి పదేండ్లు పట్టిందని చురకలంటించారు. ఈసారి మాత్రం రేవంత్ చేతగాని పాలన, ఆకాశాన్నంటే అవినీతి, దగుల్బాజీ మాటలు కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏండ్ల వరకు లేవకపోవడం ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్లో ఉన్నపుడు రేవంత్ బుద్ధి తెలిసి నాడు జడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదని, 25 ఏండ్లుగా ఒకే పార్టీ ఉంటున్న చరిత్ర…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)